Monday, June 26, 2006

Alupannadi undaa

alupannadi undA.. egirE alaku, yedalOni layaku
adupannadi undaa, kaligE kalaku karigE varaku
melikalu tirigE madi naDakalaku
mari mari urikE madi talapulaku...
lala... lala....lalalalA..
alupannadi

nA kOsamE cinukai karigi
AkASamE digadA ilaku
naa sEvakE sirulE ciliki
dAsOhamE anadA velugu
ArAru kAlAla aMdAlu
bahumati kAva nA Uhalaku
kalalanu tEvA nA kannulaku..
lala.... lalaa.... lalalalA..

alupannadi

nI cUpulE taDimE varaku
EmainadO nAlO vayasu
nI UpirE tagilE varaku
eTu unnadO merisE sogasu
EDEDu lokAla dwAralu
talupulu tericE taruNam koraku
eduruga naDice toli ASalaku..
lala.... lalaa.... lalalalA

alupannadi

film:gAyaM

అలుపన్నది ఉందా..ఎగిరే  అలకు, యెదలోని లయకు
అదుపన్నది ఉందా, కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే మది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు...
లల... లల....లలలలా..
అలుపన్నది

నా కోసమే చినుకై కరిగి
ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి
దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందలు
బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు..
లల.... లలా.... లలలలా..

అలుపన్నది

నీ చూపులే తడిమే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లొకాల ద్వారలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే  తొలి ఆశలకు..
లల.... లలా.... లలలలా

అలుపన్నది

ఫిల్మ్:గాయం

3 comments:

Soumya said...

Hey its wonderful that I have come across your site. I like the collection of your songs. Thanks for posting. :)

Ravi said...

Good site. I am trying for these songs for so many days.Thank you.

Unknown said...

Haiiiiiiiiiiiii lucky ive enjoyd ur songs, i would request to add some more of ur beautifull collection. as i sing all these songs when im working ( hush its a big secre my boss bow bow!)