Monday, June 26, 2006

Oka chevi gunde meeda

OhO ....
oka chevi gunDe meeda unchi aalakinchaale.. tilOttama
HRdayam palavarinchutunna pEru needElE.. tilOttama
enduku kalalanu icchaavu.. neekE telusamma
tondara paDi kariginchavO naakEm daaramma
OhO..
edalO alajaDi aDugutunnadi
endukendukendukendukani
mooyani kaLLaki kalalu endukani cheppu
kadalani raatri adugutunnadi
endukendukendukendukani
VennelalO ee veDi endukani cheppu
eTu chUstunna neeve navvutU
endukendukendukendukani
naa venTapaDutu aDugutaavEmi cheppu
***********nannu taakaga
endukendukendukendukani
nidrEla telipOyenani cheppu
sandram vaDiki nadi cherukunE sandadi idi lE
mana praSnalaki dorike badule mana ***kaluleE

oka cevi
gaalE lekunTe Swaasa annadE
lEdulEdulEdulEdu E
tODu lenidE manugaDannade lEdu
kaLLE lEkunTE kalalu kanaDamannaE
lEdulEdulEdulEdu
kalalE erugani yavvanam lEdu lEdu
navve lEkunTe pandagannadE
lEdulEdulEdulEdu
nuvvu lekunTE naaku chaitramE lEdu
mannE tAkani chinuku annadE
lEdulEdulEdulEdu
manasuni kalavani mamatakarthamE lEdu
OhO..
mana***ne kanu vindu ani janamandurulE
OhO jagamanTE mari manamiddaramE janamundaru lE
oka cevi


ఓహో ....
ఒక చెవి గుండె మీద ఉంచి ఆలకించాలె.. తిలోత్తమ
హృదయం పలవరించుతున్న పేరు నీదేలే.. తిలోత్తమ
ఎందుకు కలలను ఇచ్చావు.. నీకే తెలుసమ్మ
తొందర పడి కరిగించవో నాకేం దారమ్మ

ఓహో..
ఎదలో అలజడి అడుగుతున్నది
ఎందుకెందుకెందుకెందుకని
మూయని కళ్ళకి కలలు ఎందుకని చెప్పు
కదలని రాత్రి అదుగుతున్నది
ఎందుకెందుకెందుకెందుకని
వెన్నెలలో ఈ వెడి ఎందుకని చెప్పు
ఎటు చూస్తున్న నీవె నవ్వుతూ
ఎందుకెందుకెందుకెందుకని
నా వెంటపడుతు అడుగుతావేమి చెప్పు
***********నన్ను తాకగ
ఎందుకెందుకెందుకెందుకని
నిద్రేల తెలిపోయెనని చెప్పు
సంద్రం వడికి నది చెరుకునే సందది ఇది లే
మన ప్రశ్నలకి దొరికె బదులె మన ***కలులెఏ
ఒక చెవి

గాలే లెకుంటె శ్వాస అన్నదే
లేదులేదులేదులేదు
ఏ తోడు లెనిదే మనుగడన్నదె లేదు
కళ్ళే లేకుంటే కలలు కనడమన్నఏ
లేదులేదులేదులేదు
కలలే ఎరుగని యవ్వనం లేదు లేదు
నవ్వె లేకుంటె పందగన్నదే
లేదులేదులేదులేదు
నువ్వు లెకుంటే నాకు చైత్రమే లేదు
మన్నే తాకని చినుకు అన్నదే
లేదులేదులేదులేదు
మనసుని కలవని మమతకర్థమే లేదు
ఓహో..
మన***నె కను విందు అని జనమందురులే
ఓహో జగమంటే మరి మనమిద్దరమే జనముందరు లే
ఒక చెవి

No comments: